VIDEO: కుక్కను అమాంతం మింగేసిన మొసలి

66చూసినవారు
గుజరాత్‌లోని వడోదర జిల్లా ప్రతాప్‌గంజ్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. విశ్వామిత్ర నది ఒడ్డున ఓ వీధికుక్క తనకు దొరికిన ఆహారాన్ని తింటోంది. ఆ సమయంలో నదిలో మొసలి నిశ్శబ్ధంగా ఒడ్డుకు వచ్చింది. కుక్క తేరుకునే లోపే దానిని మొసలి అమాంతం మింగేసింది. రెప్పపాటులో కుక్కను ఆ మొసలి చంపి తినేసింది. స్థానిక యువకులు ఈ ఘటనను కెమెరాలో బంధించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్