VIDEO:కళ్లు చెదిరేలా ఒలింపిక్స్ ప్రారంభోత్సవం

59చూసినవారు
ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలను కళ్లు చెదిరే రీతిలో ఫ్రాన్స్ నిర్వహించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. సెయిన్ నదిపై 6 కి.మీ.ల పొడవునా 'పరేడ్ ఆఫ్ నేషన్స్'లో వివిధ దేశాల అథ్లెట్లు పడవలలో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. IOC అధ్యక్షుడు థామస్ బాచ్ రెఫ్యూజీ ప్రసంగం తర్వాత క్రీడలను ప్రారంభిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్