VIDEO:మహిళా టీచర్-వార్డెన్ ఫైటింగ్

75చూసినవారు
యూపీలోని గ్రేటర్ నోయిడాలో మహిళా టీచర్, వార్డెన్ తాజాగా గొడవ పడ్డారు. స్కూల్ ప్రాంగణాన్ని వారు కుస్తీ వేదికగా మార్చేశారు. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఒకరినొకరు కింద పడేసి తీవ్రంగా కొట్టుకున్నారు. పిల్లలు చూస్తుండగానే వారు గొడవ పడ్డారు. కింద పడిన ఓ టీచర్‌కు కొందరు విద్యార్థులు సపర్యలు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్