VIDEO: ఫుడ్ పాయిజన్ విషయంలో అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

51చూసినవారు
భువనగిరి గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ విషయంలో అధికారులకు ఫోన్ చేసి వెంటనే ఈ ఘటనకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆజ్ఞాపించారు. వెంటనే హాస్టల్ లోని ఆహారం, నీటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపి పరీక్ష చేయమని ఆదేశించారు. కల్తీ ఆహారంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అవ్వడంతో హాస్టల్ వార్డెన్ మరియు సంబంధిత అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్