ఉదయాన్నే అల్లం నీరు తాగితే బరువు తగ్గుతారట

62చూసినవారు
ఉదయాన్నే అల్లం నీరు తాగితే బరువు తగ్గుతారట
అల్లం నీరు బరువు తగ్గడంలో చాలా సాయపడుతుందని ఓ పరిశోధనలో తేలింది. దీంతో పాటు, వర్కౌట్, మంచి హెల్దీ డైట్ ప్రభావవంతంగా ఉంటాయి. అల్లం నీటిని తీసుకోవడంతో బరువు తగ్గడంతో పాటు మలబద్ధకం, ఆపానవాయువు సమస్య తగ్గుతుంది. అధిక బరువు ఉన్నవారు, దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే నెలలో 3, 4 కిలోల బరువు తగ్గుతారు. ఓ గ్లాసు నీటిలో అల్లం వేసి మరిగించి, నీరు సగానికి తగ్గగానే వడగట్టి ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగాలి.

సంబంధిత పోస్ట్