యూపీలోని ఆగ్రాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సవాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంజీ లాల్ సుమన్ ఇంటిపై కర్ణిసేనా సభ్యులు దాడి చేశారు. అడ్డుకున్న పోలీసులను సైతం కొట్టారు. బాబర్ ఇండియాలోని రావడానికి రాజ్‌పుత్ రాజు రాణా సంగనే కారణమని చరిత్రలో ఆయన దేశద్రోహి అని ఎంపీ అన్నారు. దీంతో కొందరు రాళ్లు, కర్రలతో ఆందోళన చేపట్టారు. కర్ణి సేన అనే మితవాద సంస్థ సభ్యులు ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.