ఘోరం.. పసికందును పీక్కు తిన్న పెంపుడు కుక్క (వీడియో)

101441చూసినవారు
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం బసవేశ్వర నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఐదు నెలల పసికందుపై పెంపుడు కుక్క దాడి చేసి చంపేసింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోదించారు. కోపంతో కుటుంబ సభ్యులు ఆ కుక్కను చంపేశారు.

సంబంధిత పోస్ట్