VIDEO: పుష్ప2 సినిమా ఫస్ట్ సింగిల్‌ ప్రోమో విడుదల

68621చూసినవారు
నేడు అల్లుఅర్జున్ పుష్ప2 ది రూల్‌ ఫస్ట్ సింగిల్‌ ప్రోమోను లాంఛ్ చేశారు. 'పుష్ప పుష్ప పుష్పరాజ్' సాంగ్ లిరికల్ ప్రోమో వచ్చేసింది. అదిరిపోయే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తోపాటు సూపర్ హిట్‌ పాటల ఆల్బమ్ రెడీ చేసినట్టు చెప్పకనే చెబుతున్నాడు దేవీ శ్రీ ప్రసాద్‌. ఈ ఫస్ట్ సింగల్ పూర్తి పాటను మే 1న ఉదయం 11 గంటలకు విడుదల అవుతుందని అల్లుఅర్జున్ ట్వీట్ చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ పాట విడుదల కానుంది. SHARE IT

సంబంధిత పోస్ట్