ముఖంపై ముడతలు ఇలా దూరం

71చూసినవారు
ముఖంపై ముడతలు ఇలా దూరం
చిన్నవయసులోనే చాలా మందికి ముఖంపై ముడతలు ఏర్పడుతుంటాయి. ఆహారంలో కొన్ని మార్పులతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. తరచూ బాదం పప్పు తినే వారిలో ఈ సమస్య ఉండదు. చర్మం రంగు మారడం, ముఖం ముడతలు పడడాన్ని బాదం పప్పు దూరం చేస్తుంది. ఇందులో ఆల్ఫా టోకోఫెరాల్‌ (విటమిన్‌-ఇ), అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులతో పాటు పలు పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి పిగ్మంటేషన్ సమస్యలతో పాటు ముడతలు పడే సమస్యను కూడా తగ్గిస్తాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్