VIDEO:సిగరెట్ తాగుతూ అమ్మాయి రీల్స్.. చివరికి

16319చూసినవారు
ఇటీవల కాలంలో ఎక్కువగా యువత ఇన్‌స్టా రీల్స్ కోసం వివిధ విన్యాసాలు చేస్తున్నారు. ఇదే కోవలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ అమ్మాయి రోడ్డుపై సిగరెట్ తాగుతూ ఇన్‌స్టా రీల్ చేసింది. ఆ వీడియో వైరల్ అయ్యాక ఆమె తండ్రి దానిని చూశాడు. దీంతో బెల్ట్‌తో ఆ అమ్మాయిని తండ్రి చితక్కొట్టాడు. తనను కొట్టొద్దని ఆ అమ్మాయి వేడుకున్నా తండ్రి కనికరించలేదు. ఇది ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్