VIDEO: గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత!

56చూసినవారు
ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న మోతీలాల్ ను పరామర్శించడానికి గాంధీ ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ను నిరుద్యోగులు, ఓయూ విద్యార్థులు కలిసి అడ్డుకున్నారు. ఆయనను అడ్డుకున్న ఓయూ విద్యార్థులపై NSUI నాయకులు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గాంధీ హాస్పిటల్ వద్దకు నిరుద్యోగులు భారీగా చేరుకుంటున్నారు. నిరుద్యోగుల నుండి కాంగ్రెస్ నాయకులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్