VIDEO: కుక్కను దారుణంగా కర్రతో చితకబాదిన యజమాని

53చూసినవారు
AP: తిరుపతిలో తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కుక్కను యజమాని కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. కుక్క ఉదయం ఇంట్లో నుంచి బయటకి వెళ్లి సాయంత్రానికి వచ్చింది. దీంతో యజమాని కోపంతో కుక్కపై దాడి చేశాడు. ఈ ఘటనను పర్యావరణ ప్రేమికురాలైన మేనకా గాంధీకి షేర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యజమాని దినేష్‌పై కేసు నమోదు చేశారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్