VIDEO: రెండేళ్ల పాపను ఈడ్చుకెళ్లిన తోడేలు.. ఆ తర్వాత!

1096చూసినవారు
ఈ వీడియోలో ఒక వ్యక్తి తన కారును ఇంటి బయట పార్క్ చేస్తున్నాడు. కారు డోర్ తెరిచి లోపలికి ఏదో తీసుకెళ్తున్నాడు. ఆ వ్యక్తి రెండేళ్ల కూతురు కూడా కారు దిగి ఇంటి వైపు వెళుతుండగా.. ఇంతలో ఓ తోడే వచ్చి ఆ పాపను నోటితో పట్టుకుని లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ పాప భయంతో గట్టిగా అరవడంతో.. ఆ వ్యక్తి తోడేలు వైపు పరిగెత్తి ఓ కర్ర తీసుకుని దాన్ని తరిమేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్