VIDEO: బీఆర్‌ఎస్‌ పార్టీలో కేసీఆర్ వారసుడు ఎవరంటే!

1065చూసినవారు
బీఆర్‌ఎస్‌ పార్టీలో కేసీఆర్ వారసుడు ఎవరు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చారు కేసీఆర్‌. వారసుడ్ని నిర్ణయించే అధికారం ఎవరికీ ఉండదని.. సమయం, సందర్బాలను బట్టే నాయకులు తయారవుతారని పేర్కొన్నారు. ఎవరో తయారు చేస్తే నాయకులు అవ్వరని కేసీఆర్ అన్నారు. తానెప్పుడూ ఉద్దేశపూర్వకంగా నాయకులను తయారు చేయలేదని.. ప్రాసెస్‌లో వారంతా రాటుదేలారని చెప్పారు. ప్రజలు ప్రోత్సహించిన వారే భవిష్యత్తు నాయకుడు అవుతాడని కేసీఆర్ అన్నారు.

సంబంధిత పోస్ట్