విభీషణుడిగా విజయ్ సేతుపతి?

68చూసినవారు
విభీషణుడిగా విజయ్ సేతుపతి?
బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ 'రామాయణ్' అనే సినిమా తెరకెక్కిస్తోన్నారు. ఈ మూవీలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ సీతగా సాయిపల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్ పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విభీషణుడి పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ మూవీలో నటీనటుల గురించి మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సంబంధిత పోస్ట్