నిధుల దుర్వినియోగంపై ప్రజావాణిలో ఫిర్యాదు

79చూసినవారు
బొంరస్ పేట మండలం బురన్ పూర్ గ్రామ మహిళా సంఘం ఖాతా నుంచి నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో పలువురు మహిళా సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య కార్యదర్శి భాగ్యమ్మ మాట్లాడుతూ వరి కొనుగోలు కమిషన్ డబ్బులు సిసి భీమయ్య ఆధ్వర్యంలో మహిళా సంఘం లీడర్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డ్రా చేశారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్