కొడంగల్ తహసిల్దార్ ఆఫీస్ తనిఖీ చేసిన కలెక్టర్

67చూసినవారు
కొడంగల్ తాసిల్దార్ కార్యాలయాన్ని మంగళవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కార్యాలయానికి సంబంధించిన వివరాలను తాసిల్దార్ విజయ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. భద్రపరిచిన రికార్డులు, వీడియో కాన్ఫరెన్స్, రిజిస్ట్రేషన్ గదులను పరిశీలించారు. భూ రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్