జాతీయ స్థాయి విద్యా శిబిరానికి క్రాంతి కుమార్

474చూసినవారు
జాతీయ స్థాయి విద్యా శిబిరానికి క్రాంతి కుమార్
జనవరి 1నుంచి 3వరకు హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర లో జరగనున్న జాతీయ వైద్యశిబిరానికి వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ పరిధలోని పాత కొడంగల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇల్లురి క్రాంతి కుమార్ ఎంపికయ్యారు. కాగ ఈ శిబిరంలో వేద గణితం, నైతిక విద్య, డిజిటల్ విద్యలో కాస్ట్ నో కాస్ట్ బోదనాభ్యాసన సామాగ్రి తయారు చేయడం, అందమైన చేతి రాతల పై శిబిరంలో శిక్షణ ఇస్తారు ఆని క్రాంతి కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్