'పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కు అవకాశం ఇవ్వాలి'

57చూసినవారు
'పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కు అవకాశం ఇవ్వాలి'
కొడంగల్ నియోజకవర్గంలో నిర్మించే మెడికల్, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలల భవనాల నిర్మాణానికి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కు అవకాశం కల్పించాలని ఛైర్మన్ గుర్నాథ్ రెడ్డి కోరారు. నిర్మాణానికి కావలసిన అన్ని అధునాతన పరికరాలు కార్పొరేషన్ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పరిశీలించి అవకాశం కల్పించాలని గుర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :