విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన తిరుపతిరెడ్డి

66చూసినవారు
విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన తిరుపతిరెడ్డి
కొడంగల్ నియోజకవర్గం కొస్గి మండల కేంద్రంలోనీ చంద్రవంచ గ్రామంలో 33/11 విద్యుత్ ఉప కేంద్రాన్ని ముఖ్యమంత్రి సోదరుడు కొడంగల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతి రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా గ్రామ పరిధిలోని వివిధ గ్రామాలకు విద్యుత్ సమస్య ఉండదని దీని ధర యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు.

సంబంధిత పోస్ట్