కేరెల్లీలో నీళ్ల కొరత

80చూసినవారు
కేరెల్లీలో నీళ్ల కొరత
వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం కెరెల్లి గ్రామంలో నాలుగు ఐదు నెలలు నుండి భగీరథ నీళ్లు రావడం లేదు. ఉన్నా
బోర్ కాలిపోవడంతో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్