అదుపుతప్పిన కారు తప్పిన ప్రమాదం

50చూసినవారు
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో శుక్రవారం ప్రధాన రహదారి పై బురద, గుంతలు ఉండటంతో అటు నుండి వెళ్లే కారు అదుపుతప్పింది. తప్పిన ప్రమాదం సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేయించాలని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్