రేపు షాది ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

78చూసినవారు
రేపు షాది ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన్న గారి పరశురాం రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హాజరవుతున్నారని, కావున మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు హాజరు కావాలని అన్నారు.

సంబంధిత పోస్ట్