దోమ మండల కేంద్రంలో ఇఫ్తార్ విందు

51చూసినవారు
దోమ మండల కేంద్రంలో ఇఫ్తార్ విందు
దోమ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చక్రధర్ రెడ్డి బుధవారం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రాతిక ఇఫ్తార్ విందు అని అన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్