బి ఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరికలు

84చూసినవారు
బి ఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరికలు
కుల్కచర్ల మండల పరిధిలోని పిరంపల్లి గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఐకమత్యంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని తెలపారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్