రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా కల్వ సుజాత

79చూసినవారు
రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా కల్వ సుజాత
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా తాండూరుకు చెందిన కల్వ సుజాత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మహత్తరమైన బాధ్యతను తనకు అప్పగించినందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్