పరిగి: ఐఎఫ్పీ పానెల్ బోర్డు ప్రారంభోత్సవం

85చూసినవారు
పరిగి: ఐఎఫ్పీ పానెల్ బోర్డు ప్రారంభోత్సవం
శివ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఐఎఫ్పీ ప్యానెల్ బోర్డు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. పరిగి మండలం రంగంపల్లి పాఠశాలలో బుధవారం శిక్షణ ఫౌండేషన్ సంస్థ సీనియర్ మేటర్ నాగరాజ్ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి గోపాల్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీయూపీఎస్ రంగంపల్లి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, టి20 న్యూస్ సీఈవో రఫీ, శిక్షణ ఫౌండేషన్ మెంటర్స్ రమేష్, సమంత, హనుమంతు, కవిత హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్