గవర్నర్ ను కలిసిన పరిగి నాయకుడు

65చూసినవారు
గవర్నర్ ను కలిసిన పరిగి నాయకుడు
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ సోమవారం ఢిల్లీలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

సంబంధిత పోస్ట్