సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పరిగి ఎమ్మెల్యే

1082చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ. "ఈ సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలందరికీ సుఖశాంతులతో పాడిపంటలతో సౌభాగ్యాలతో కొత్త వెలుగులు మన జీవితాల్లో నింపాలని" ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్