అలుగు పారి పరవళ్లు తొక్కుతున్న సాలర్ నగర్ ప్రాజెక్ట్

62చూసినవారు
పరిగి నియోజకవర్గ పరిధిలోని గండీడ్ మండలం సాలర్ నగర్ ప్రాజెక్ట్ పూర్తిగా నిండి అలుగు పారి పరవళ్లు తొక్కుతుంది. ఈ ప్రాజెక్ట్ చూడడానికి చుట్టు గ్రామాల నుండి ప్రజలు వస్తున్నారు. రెండు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్ లు, చెక్ డ్యామ్ లు, వాగులు, వంకలు, పొంగి పొర్లుతున్నాయి. వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్