కుదురుమల్ల పాఠశాలలో ఫుడ్ మేళా

68చూసినవారు
దుద్యాల మండలం కుదురు మల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఆరు, ఏడవ తరగతి విద్యార్థులు ఫుడ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాఠ్యాంశాలలో భాగాంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జీవ శాస్త్రం ఉపాధ్యాయులు తిరుపతి తెలిపారు. కాగా ఈ కార్యక్రమం ప్రారంభానికి రాష్ట్రపతి అవార్డు గ్రహీత గోవింద్ ముఖ్య అతిథిగా హాజరై మేళాను ప్రారంభించారు. కాగా ఈ మేళా లో విద్యార్థులు తయారు చేసిన వివిధ ఆహర పదార్థాలను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్