ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

57చూసినవారు
ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
వికారాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రవేశాలు షెడ్యూల్ విడుదల చేసిందని, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం నుంచి మొదటి విడత ప్రవేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. జూన్ 1నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్