4 వేల 500 అడుగుల ఎత్తులో పోలింగ్ స్టేషన్.. ఎక్కడంటే

79చూసినవారు
4 వేల 500 అడుగుల ఎత్తులో పోలింగ్ స్టేషన్.. ఎక్కడంటే
మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంలో రాయేశ్వర్ కోట పై పోలింగ్ స్టేషన్ ను అధికారులు ఏర్పాటు చేస్తారు. ఈ పోలింగ్ స్టేషన్..దాదాపు 4వేల 500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇదే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్. ఈ కోటపైకి ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, VVPATలు పరికరాలతో అధికారులు ట్రెక్కింగ్ చేశారు. ఇక్కడ ఓటర్ల సంఖ్య కేవలం 164 మాత్రమే. వీరికోసం అధికారులు ఇనుప నిచ్చెన ద్వారా రాయేశ్వర్ పోలింగ్ స్టేషన్ కు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్