ఇంటి పైకప్పు కూలి వ్యక్తికి గాయాలు

83చూసినవారు
ఇంటి పైకప్పు కూలి వ్యక్తికి గాయాలు
ఇంటిపై కప్పు కూలి వ్యక్తికి గాయాలైన ఘటన తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలో కిరాయికి నివాసం ఉంటున్న కోట బాస్పల్లి యాదగిరి వర్షాకాలంలో రావడంతో బండలతో కప్పి ఉన్న ఇంటి పైకప్పు సరిచేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కూలడంతో ఆయన బండల కింద ఇరుక్కుపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్