ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ వేడుకలు పారిస్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ప్రముఖ నటుడు చిరంజీవి కుటుంబసమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. పారిస్‌లో మెగా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను ఉపాసన, రామ్‌చరణ్ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.