ఆలూ తొక్కలతో తెల్ల జుట్టుకు చెక్!

76చూసినవారు
ఆలూ తొక్కలతో తెల్ల జుట్టుకు చెక్!
నెరిసిన జుట్టుకు ఆలూ తొక్కను ఉపయోగించడం వల్ల నల్లగా మారుతుంది. అదెలాగానో ఇప్పుడు చూద్దాం. ముందుగా 5-6 పెద్ద బంగాళాదుంప తొక్కలను నీళ్లలో వేసి గంజి లాగా అయ్యేవరకూ మరిగించండి. ఆ నీరు చల్లారిన తరువాత వడగట్టి.. ఆ లిక్విడ్‌ని వెరొక బౌల్‌లోకి తీసుకోండి. హెయిర్ వాష్ చేసి, కండిషన్ చేసిన తరువాత ఈ లిక్విడ్ ని తలపై అప్లై చేయాలి. సుమారు అరగంట ఆగిన తరువాత శుభ్రమైన నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్