"కలామ్-రాజు స్టెంట్" అభివృద్ధి

62చూసినవారు
"కలామ్-రాజు స్టెంట్" అభివృద్ధి
1992 నుంచి 1999 వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా, DRDO ముఖ్యకార్యదర్శిగా పనిచేశాడు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్ అణు పరీక్షలలో కలామ్ రాజకీయ, సాంకేతిక పాత్ర నిర్వహించాడు. 1998లో హృద్రోగ వైద్య నిపుణుడైన డాక్టరు సోమరాజుతో కలిసి సంయుక్తంగా ఒక స్టెంటును అభివృద్ధి చేశారు. దీనిని "కలామ్-రాజు స్టెంట్" అని అంటారు. 2012లో వీరిద్దరూ కలిసి ప్రత్యేకంగా ఒక ట్యాబ్లెట్ కంప్యూటరును తయారు చేశారు. దీన్ని "కలామ్&-రాజు ట్యాబ్లెట్" అని అంటారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్