శుభవార్త.. ఆ రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు

573చూసినవారు
శుభవార్త.. ఆ రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు
మోడీ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఆక్వా రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తామని కేంద్రం ప్రకటన చేసింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా నివాళులర్పించిన కేంద్ర మంత్రి మురుగన్.. ఏపీకి చేసిన లబ్దిని వివరించడం జరిగింది. డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డులు అందచేయనున్నామని వివరించారు. కిసాన్ క్రెడిట్ కార్డులను ఆక్వా రైతులకూ కేంద్రం అందచేసేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏపీ నుంచే 60 శాతం రొయ్యల ఎగుమతులు జరుగుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్