నేడు మోహన్ బాబు యూనివర్సిటీలో కీలక ఘట్టం

1888చూసినవారు
నేడు మోహన్ బాబు యూనివర్సిటీలో కీలక ఘట్టం
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. నేడు మోహన్ బాబు యూనివర్సిటీలో నింగిలోకి బెలూన్ శాటిలైట్ ప్రయోగం నిర్వహించనున్నారు. NARL, IIST సహకారంతో విద్యార్థులు అభివృద్ధి చేసిన శాటిలైట్ ను నేడు మోహన్ బాబు యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. వాతావరణంలోని డయాక్పెడ్ స్థాయి, ఓజోన్ సాంద్రతలు, ఉష్ణోగ్రత, తేమ, వాతావరణ పీడనంపై పరిశోధనలు చేసేందుకు బెలూన్ శాటిలైట్ ప్రయోగం నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్