పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు

84చూసినవారు
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్ఠం చేస్తేనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందనేది నిజం. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అధికార బదిలీ మొదలు, నిధుల విడుదలలో జాప్యం కారణంగా పల్లెల వృద్ధి కుంటుపడుతోంది. గాంధీజీ కలలుకన్న ఆదర్శాల అమలు వాస్తవ రూపం దాలిస్తేనే గ్రామాలు నిజమైన అభివృద్ధికి నోచుకుంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్