వినాయకుడి ఉత్సవాలు మొదటగా ప్రారంభించిన ఛత్రపతి

66చూసినవారు
వినాయకుడి ఉత్సవాలు మొదటగా ప్రారంభించిన ఛత్రపతి
వినాయక చవితి పండుగను మొట్టమొదట ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. శివపార్వతుల పుత్రుడైన గణేష్ ఉత్సవాలను ప్రతి ఏటా మహారాష్ట్రలో ఘనంగా నిర్వహించేవారట. మరో కథనం ప్రకారం, ఈ గణపతి పండుగను స్వాతంత్య్ర సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ ప్రారంభించారని, ముందుగా మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుపుకుని, ఆ తర్వాత నిమజ్జనం చేసేవారట. అయితే ఇది క్రమంగా ఇప్పుడు ఐదు రోజులకు, తొమ్మిది రోజులకు పెరిగింది.

సంబంధిత పోస్ట్