అభినవ్ భారత్ సొసైటీ స్థాపకుడు వీర్ సావర్కర్

80చూసినవారు
అభినవ్ భారత్ సొసైటీ స్థాపకుడు వీర్ సావర్కర్
భారత రాజకీయ నాయకుడు, గొప్ప దేశభక్తుడు కార్యకర్త, రచయిత వినాయక్ దామోదర్ సావర్కర్ మే 28, 1883 న మహారాష్ట్ర, నాసిక్ నగరం సమీపంలోని భగూర్ గ్రామంలో ఒక మరాఠీ చిత్పవన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు దామోదర్‌ సావర్కర్, తల్లి రాధాబాయి. బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోసి హిందువుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడం కోసం 'అభినవ్ భారత్ సొసైటీ'ని ప్రారంభించాడు.

సంబంధిత పోస్ట్