ఎంబీఏ చేయాలనుకుంటున్నారా?

59చూసినవారు
ఎంబీఏ చేయాలనుకుంటున్నారా?
ఢిల్లీ టెక్నలాజికల్ యనివర్సిటీ 2024-26 విద్యాసంవత్సరానికి రెండేళ్ల ఎంబీఏ కోర్సు ప్రవేశాలకు దరఖాస్తు కోరుతోంది. 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. ఆసక్తి గల వారు https://dtu.ac.in/ వెబ్‌సైట్‌లో జూన్ 19 లోగా దరఖాస్తు చేసుకోగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్