లండ‌న్ వీధుల్లో విరాట్ కోహ్లీ (వైరల్ వీడియో)

55చూసినవారు
తాజాగా లండన్ వీధుల్లో విరాట్ కోహ్లీ ఒక్కడు ప్రశాంతంగా నడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ లండన్ వీధుల్లోని రోడ్డు మధ్యలో సిగ్నల్ దాటుతున్నట్లుగా కనబడుతుంది. ఇక ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు.. రాజు ఎక్కడ ఉన్న రాజే అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే త్వరగా భారత్ కు తిరిగి వచ్చేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్