లండన్‌ కేఫ్‌లో కూతురుతో విరాట్

53చూసినవారు
లండన్‌ కేఫ్‌లో కూతురుతో విరాట్
విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులకు ఫిబ్రవరి 15న లండన్‌లోనే కొడుకు జన్మించాడు. తమ కొడుక్కి అకాయ్ అని పేరు పెట్టారు. ఈ క్రమంలోనే విరాట్ తన కూతురు వామికతో కలిసి లండన్ వీధుల్లో కలియతిరిగారు. లండన్‌ కేఫ్‌లో ఇద్దరూ ఫుడ్ తిన్నారు. కోహ్లీని గుర్తు పట్టిన కొందరు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది కాస్తా వైరల్ అవుతోంది. పిక్ ఆఫ్ ది డే అంటూ క్యాప్షన్ పెట్టి ఫోటోను షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్