కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ కెప్టెన్

567చూసినవారు
కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ కెప్టెన్
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించారు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కారు. తాజాగా ఆయన పీఎస్ఎల్ లో సెంచరీ బాదారు. దీంతో ఇప్పటివరకు బాబర్ 11 సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అగ్రస్థానంలో క్రిస్ గేల్ (22) ఉన్నారు. ఆ తర్వాత విరాట్ కోహ్లి (8), అరోన్ ఫించ్ (8), డేవిడ్ వార్నర్ (8), మైకేల్ క్లింగర్, రోహిత్ శర్మ (7), మ్యాక్స్‌వెల్ (7), బ్రెండన్ మెక్‌కలమ్ (7) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్