టీఏ క్లెయిమ్‌ చేయని విశాల్‌ గున్ని

80చూసినవారు
టీఏ క్లెయిమ్‌ చేయని విశాల్‌ గున్ని
అధికారిక పనిపై ముంబయి వెళ్లిన నాటి డీసీపీ విశాల్‌ గున్ని ఎలాంటి టీఏ క్లెయిమ్‌ చేయలేదు. అరెస్టైన వ్యక్తులకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. నటి అరెస్టుకు ముందు ఎలాంటి విచారణ చేయలేదు. సరైన సాక్ష్యాలు, డాక్యుమెంటరీ ఆధారాలు లేకుండానే, ఎఫ్‌ఐఆర్‌ నమోదైన కొద్ది గంటల్లోనే వ్యవహారమంతా నడిపించారు. ఇది దర్యాప్తులో ప్రాథమిక సూత్రాలను విస్మరించడం తప్ప, మరోటి కాదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్