'విశ్వంభర' మూవీ పాట.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన చిరు

83చూసినవారు
'విశ్వంభ‌ర‌' మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి బ‌య‌ట‌పెట్టారు. ఆగ‌స్టు 22న ఆయన బర్త్ డే సందర్భంగా ఇంద్ర మూవీ రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇంద్ర చిత్రబృందాన్ని చిరు త‌న ఇంటికి పిలిపించుకుని మ‌రీ స‌న్మానించారు. అనంతరం మాట్లాడుతూ విశ్వంభ‌ర మూవీలో కూడా 'భం భం బోలే' లాంటి సౌండింగ్, రిథమ్‌లో ఒక వైబ్రెంట్ సాంగ్ ఉందని చెప్పారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్