వయనాడ్ ప్రజల గళాన్ని పార్లమెంటులో వినిపిస్తా: ప్రియాంక గాంధీ

58చూసినవారు
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శనివారం కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన వయనాడ్ ప్రజలకు ప్రియాంక గాంధీ ధన్యవాదాలు తెలిపారు. వయనాడ్ ప్రజల గళాన్ని పార్లమెంటులో వినిపిస్తానని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వరదల సమయంలో ఓ యువకుడు తనకు ప్రేరణ ఇచ్చారన్న ప్రియాంక తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్