ఎన్నికల్లో గెలుపు కోసమే వాలంటీర్ వ్యవస్థ: సోము వీర్రాజు

4199చూసినవారు
ఎన్నికల్లో గెలుపు కోసమే వాలంటీర్ వ్యవస్థ: సోము వీర్రాజు
ఏపీలోని వాలంటీర్ వ్యవ్యస్థపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ రాజకీయ దురుద్దేశంతో కూడినదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపు కోసమే వాలంటీర్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. వాలంటీర్ వ్యవస్థను తక్షణం రద్దు చేయాలని..ఈ వ్యవస్థ ద్వారా ఏడాదికి రూ.వెయ్యి కోట్లు వృధా చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్